జగన్ పై నరేంద్ర మోదీ సోదరుడి ప్రశంసల వర్షం!
- ద్వారకా తిరుమలలో ప్రహ్లాద్ మోదీ
- జగన్ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తని పొగడ్తలు
- స్వామివారి ధనుర్మాస పూజల్లో ప్రహ్లాద్
రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్లు, తెలకుల వర్గాలకు చెందిన వారు 14 లక్షల మంది వరకూ ఉన్నారని, అన్ని రంగాల్లో వెనుకబడిన ఈ కులస్తుల సమస్యలను తాను జగన్ దృష్టికి తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రహ్లాద్ మోదీ, ద్వారకా తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుని ధనుర్మాస పూజల్లోనూ పాల్గొన్నారు.