జగన్, మంత్రుల చర్యలు కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశాయి: ఐవైఆర్ కృష్ణారావు
- జీఎన్ రావు కమిటీలోని అంశాలను జగన్ ముందే ప్రస్తావించారు
- బీసీజీ నివేదికలోని విషయాలను మంత్రులు ముందే ప్రస్తావించారు
- కోర్టుల్లో ఇవి ఇబ్బందికర పరిణామాలను కలగజేయవచ్చు
బీసీజీ నివేదిక విషయానికి వస్తే... ఇందులోని అంశాలను మంత్రులు ముందే ప్రస్తావించారని చెప్పారు. ఈ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకోవాలని... కానీ, సీఎం, మంత్రుల చర్యలు కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కోర్టుల్లో ఇవి ఇబ్బందికర పరిణామాలను కలగజేయవచ్చని తెలిపారు.