వైఎస్ వివేకా హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని విచారిస్తున్న సిట్!
- ఈ ఉదయం కడపకు వచ్చిన ఆదినారాయణ రెడ్డి
- విచారిస్తున్న సిట్ అధికారులు
- వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా హాజరు
ఆపై ఆయన్ను లోనికి తీసుకెళ్లిన అధికారులు, ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆయనతో పాటు వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డిని కూడా విచారిస్తున్నారు. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి, తమకున్న అనుమానాలను నెరవేర్చుకునే పనిలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డి విచారణపై మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.