చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
- ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
- ఐసీయూలో ఉంచి చికిత్స
- నేటి మధ్యాహ్నం డిశ్చార్జ్
తన తండ్రి గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్టు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర మీడియాకు తెలియజేశారు. సిద్ధరామయ్య నేటి మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.