చివరి టీ20లో భారత్ ఘనవిజయం... సిరీస్ కైవసం
- టీమిండియా 240/3
- లక్ష్యఛేదనలో విండీస్ స్కోరు 173/8
- రాణించిన భారత బౌలర్లు
అంతకుముందు టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91), కెప్టెన్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్) అదరగొట్టారు. దాంతో టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక ఇరు జట్ల జధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 15న చెన్నైలో జరగనుంది.