‘సాక్షి’ దొంగ పేపర్ అని జగనే స్వయంగా ప్రకటించారు: నారా లోకేశ్

  • ‘మాట మార్చుడు..’ అంటూ లోకేశ్ విమర్శలు
  • సాక్షి పేపర్ లో రాసేవన్నీ అబద్ధాలే
  • ఈ విషయాన్ని జగనే స్వయంగా ప్రకటించారన్న లోకేశ్
సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శల ట్వీట్లు కొనసాగుతున్నాయి. వంద శాతం సన్నబియ్యం క్వాలిటీ తో ఉన్న బియ్యమే పేదలకు ఇస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ హామీ ఇవ్వడాన్ని, సన్న బియ్యం ఇస్తామని తమ మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదంటూ అసెంబ్లీలో ఆయన ప్రస్తావించడాన్ని లోకేశ్ గుర్తుచేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని జగన్ మాట మార్చారని, మడమ తిప్పారని విమర్శించారు. ఇదే వీడియోలో ‘సాక్షి పేపర్ లో తప్పు రాశారు అధ్యక్షా’ అంటూ అసెంబ్లీ సమావేశంలో జగన్ మాట్లాడటం కనబడుతుంది.
Go Back to Shorts
Sakshi paper
Jagan
Telugudesam
Nara Lokesh

More Telugu News