ఔట్ గోయింగ్ కాల్స్ పై పరిమితి తొలగించిన ఎయిర్ టెల్!
- ఇటీవల టారిఫ్ లను పెంచిన టెలికమ్ సంస్థలు
- పేరుకు అన్ లిమిటెడ్, పరిమితి దాటితే వడ్డింపు
- గతంలో మాదిరి అపరిమితంగా మాట్లాడుకోవచ్చన్న ఎయిర్ టెల్
దీనిపై విమర్శలు వెల్లువెత్తగా, దిగొచ్చిన సంస్థ ఎయిర్ టెల్ నుంచి, ఏ ఇతర నెట్ వర్క్ కు అయినా, గతంలో మాదిరిగానే అపరిమితంగా మాట్లాడుకోవచ్చని, ఎటువంటి అదనపు రుసుములు ఉండవని స్పష్టం చేసింది. కాగా, మిగతా ప్రధాన టెల్కోలయిన వోడాఫోన్ ఐడియా, జియో సంస్థలు కూడా ఇదే దారిలో నడుస్తాయో? లేదో? వేచి చూడాలి.