justice for disa: సామాజిక మాధ్యమాల్లో హైదరాబాద్ పోలీస్ ఇన్ టాప్

షార్ట్స్‌లో చూడండి

హైదరాబాద్ లో హత్యాచారానికి గురైన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ట్విట్టర్ తోపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఇదే అంశం టాప్ లో నిలుస్తోంది. నెటిజన్లు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అంశాలనే సెర్చి చేస్తున్నారు.


ముఖ్యంగా ఎన్ కౌంటర్, హైదరాబాద్ పోలీస్, దిశా కేస్, జస్టిస్ ఫర్ దిశ, తెలంగాణ పోలీస్, హ్యూమన్ రైట్స్, హైదరాబాద్ హర్రర్, బిగ్ బ్రేకింగ్, రిప్ దిశ హ్యాష్ ట్యాగులు ట్విట్టర్ లో టాప్ లో నిలుస్తున్నాయి. ట్విట్టర్ లోని టాప్ ఫైవ్ ట్రెండింగ్ లో హైదరాబాద్ పోలీస్ ఉండడం విశేషం. టాప్ ఫైవ్ లో ఉన్న మిగిలిన హ్యాష్ ట్యాగులు కూడా దిశ హత్యోదంతానికి సంబంధించినవే కావడం విశేషం.

Go Back to Shorts
justice for disa
hyderabad police
top in twitter

More Telugu News