కేసీఆర్ చెప్పారు... వికారాబాద్ ఎమ్మెల్యే పాటించారు!
- నెలకోసారైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి
- ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ సూచన
- బస్సులో ప్రయాణించిన మెతుకు ఆనంద్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికారాబాద్ డిపోలో బస్సుల సంఖ్య తక్కువగా ఉందని డిపో మేనేజర్ చెప్పారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. సీఎం ఆదేశాల మేరకే తాను బస్సు ప్రయాణం చేశానని చెప్పిన ఆనంద్, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు.