వెస్టిండీస్ లోని సొంత దీవిలో ప్రత్యక్షమైన స్వామి నిత్యానంద!
- వివాదాలకు మారుపేరులా నిత్యానంద
- భారత్ లో అనేక ఆరోపణలు
- దేశం విడిచి పారిపోయిన స్వామీజీ
అంతేకాదు, తన దీవికి దేశం హోదా ఇవ్వాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశాడు. అంతటితో ఆగకుండా, తన దేశంలో అడుగుపెట్టేందుకు ప్రత్యేకంగా పాస్ పోర్టును కూడా రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిత్యానంద తన సొంత దీవిలోనే మకాం వేసినట్టు సమాచారం!