'ప్రతిరోజూ పండగే' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు
- మారుతి నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్
- ఈ నెల 4వ తేదీన ట్రైలర్ రిలీజ్
- ఈనెల 20వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ గా డిసెంబర్ 4వ తేదీని ఖరారు చేశారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో రావు రమేశ్ .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన 'సుప్రీమ్' భారీ విజయాన్ని నమోదు చేసింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై అందరిలోను ఆసక్తి వుంది.