అలా అనుకుని ఉంటే '100'కు ఫోన్ చేసేదాన్ని: దిశ సోదరి
- పోలీసులకు కాకుండా చెల్లికి ఫోన్ చేసిన దిశ
- ఇటువంటి నీచులు ఉంటారని అనుకోలేదు
- ప్రమాదాన్ని ఊహించివుంటే ఫోన్ చేసేదాన్నని చెప్పిన దిశ సోదరి
ఈ లోకంలో ఇటువంటి నీచులు కూడా ఉంటారని అనుకోలేదని, ప్రమాదాన్ని ముందుగా తెలుసుకోలేకపోయానని అన్నారు. లేకుంటే తాను కచ్చితంగా 100కు ఫోన్ చేసివుండేదాన్నని చెప్పారు. తన సోదరి సైతం రానున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిందని తెలిపింది.