షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కే వచ్చిన మేజిస్ట్రేట్
- పీఎస్ ఎదుట భారీ సంఖ్యలో నిరసనకారులు
- స్టేషన్ కే వచ్చిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్
- రిమాండ్ కు తరలించే అవకాశం
ఈ సందర్భంగా ఆయన ముందు నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితులను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. మరోవైపు, పీఎస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను అక్కడి నుంచి బలవంతంగా పంపించివేసేందుకు పోలీసులు యత్నించారు.