మంత్రిగారి పీఏనంటూ మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు
- మేకపాటి గౌతమ్ రెడ్డి పీఏనంటూ మోసాలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
- నిందితుడిపై పీడీ యాక్ట్
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి గౌతమ్ రెడ్డి పేరు చెప్పుకుంటూ మోసాలకు తెరలేపాడు. తాను గౌతమ్ రెడ్డి పీఏనని అనేక మంది అమాయకులను బురిడీ కొట్టించాడు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు వంశీకృష్ణారెడ్డిని వనంతోపు సెంటర్ లో అరెస్ట్ చేశారు.