అజిత్ పవార్ ను బ్లాక్ మెయిల్ చేశారు.. అన్ని విషయాలను బయటపెడతాం: సంజయ్ రౌత్
- బీజేపీకి మద్దతివ్వాలనేది అజిత్ సొంత నిర్ణయం కాదు
- ఐదుగురు ఎమ్మెల్యేలను అబద్ధాలు చెప్పి తీసుకుపోయారు
- అజిత్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది
ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో త్వరలోనే బయటపెడతామని చెప్పారు. అజిత్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. కాగా, ఎన్సీపీ రెబెల్ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే మారిపోయిన పరిణామాలతో శివసేనకు ఊహించని ఎదురుదెబ్బ తగలింది.