హిందువుల సొమ్మును జగన్ ప్రభుత్వం పాస్టర్లకు, ఇమామ్ లకు దోచిపెట్టేందుకు సిద్ధపడుతోంది: స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఫైర్
- శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సాధుపరిషత్ హిందూ సమ్మేళనం
- హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామన్న శ్రీనివాసానంద సరస్వతి
- వెంకన్నతో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్న ఇస్కాన్
తిరుపతి ఇస్కాన్ ప్రతినిధి రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ, హిందువులు ఎంతో భక్తితో కొలిచే వేంకటేశ్వరస్వామితో కూడా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.