మరీ ఇంతలా మేకప్ వేసుకోవాలా? రేణూ మోండల్ ఫొటోలు వైరల్.. విమర్శల జల్లు
- రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుకునే స్థాయి నుంచి బాలీవుడ్ గాయనిగా మోండల్
- పలు కార్యక్రమాల్లో పాల్గొంటోన్న గాయని
- ఓవర్ మేకప్ వేసుకుందని నెటిజన్లు సెటైర్లు
అయితే, ఆమె తాజాగా తన ముఖానికి వేసుకున్న మేకప్ కారణంగా విమర్శల పాలవుతున్నారు. ఆమె మేకప్ స్థాయి కాస్త అధికంగా ఉండడమే ఇందుకు కారణం. ఆమెకు సంబంధించిన పలు పొటోలు బయటకు వచ్చాయి. మరీ ఇంతలా మేకప్ వేసుకోవడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓవర్ మేకప్ వేసుకున్న ఆమెపై పలు రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.