రాజధానిని పులివెందులకు మార్చండి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తే వెళ్లిరావడానికి వీలుగా ఉంటుంది: పవన్ కల్యాణ్ వ్యంగ్యం
- విశాఖలో కార్యకర్తలతో భేటీ
- సీఎం జగన్ పై పవన్ వ్యాఖ్యలు
- ఖర్చులు ఆదా అవుతాయని వెల్లడి
ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తొలగింపు జీవో ఇచ్చిన వారిని తొలగించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ జీవోపై వెల్లువెత్తుతున్న విమర్శలు చూసి సీఎం జగన్ ఆ జీవో సంగతి తనకు తెలియదంటున్నారని పవన్ ఆరోపించారు.