బెంగళూరు చిన్నస్వామి స్టేడియంను పరిశీలించిన గంగూలీ.. సబ్ ఎయిర్ సిస్టమ్ పై ప్రశంసలు
- గంగూలీతో పాటు స్టేడియంను పరిశీలించిన జై షా, అరుణ్ సింగ్ ధుమాల్
- రాహుల్ ద్రవిడ్ తో భేటీ అయిన గంగూలీ
- స్డేడియంలో ఏర్పాట్లపై ప్రశంసలు
ఈ సమావేశం సందర్భంగా గంగూలీతో పాటు బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ కు సబ్ ఎయిర్ సిస్టమ్ గురించి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వివరించింది. వర్షం వల్ల మైదానంలో నిలిచిపోయే నీటిని వెంటనే బయటకు పంపేందుకు ఈ సబ్ ఎయిర్ సిస్టమ్ సహకరిస్తుంది.