ధన్ తేరస్ విక్రయాల్లో దూసుకుపోయిన మారుతి, మహీంద్రా
- కొంతకాలంగా నిరాశాజనకంగా వాహన విక్రయాలు
- ధన్ తేరస్ నాడు భారీగా అమ్మకాలు
- ఆటోమొబైల్ రంగంలో కొత్త ఉత్సాహం
ఒక్క మహీంద్రా సంస్థనే ధన్ తేరస్ రోజున 13,500 వాహనాలను వినియోగదారులకు అందించింది. మారుతి సుజుకీ మరింత భారీగా 45,000 విక్రయాలు జరిపింది. ప్రీమియం సెగ్మెంట్లో బెంజ్ సంస్థ కూడా 600 విక్రయాలు జరిపింది. హ్యుందాయ్ 12,500, ఎంజీ మోటార్స్ 700 వాహనాలను డెలివరీ చేశాయి.