Mahesh Babu: బాలీవుడ్ పాటకు మహేశ్ బాబు కుమార్తె స్టెప్పులు

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ లో రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం రామ్ లీలా. ఇందులో నగాడ సంగ్ డోలు బాజే అనే సాంగ్ పెద్ద హిట్టయింది. ఇప్పుడీ పాటకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పాటలో దీపిక ధరించిన డ్రెస్ తరహాలనే సితార కూడా దుస్తులు ధరించి పాటకు డ్యాన్స్ చేసింది. మహేశ్ అర్ధాంగి నమ్రత ఈ పాటకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Go Back to Shorts
Mahesh Babu
Sitara
Tollywood

More Telugu News