'ఇద్దరి లోకం ఒకటే' పైనే రాజ్ తరుణ్ ఆశలు
- వరుసగా ఎదురవుతున్న పరాజయాలు
- కథల ఎంపిక కారణంగా వచ్చిన గ్యాప్
- ఆలోచనలో పడిన రాజ్ తరుణ్
ఈ సినిమా రాజ్ తరుణ్ కి తప్పకుండా హిట్ తెచ్చిపెట్టాలి. లేదంటే ఆయన కెరియర్ మరింత రిస్క్ లో పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన రాజ్ తరుణ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో బయ్యర్లు అంతగా ఆసక్తిని చూపడం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇది రాజ్ తరుణ్ ని మరింత టెన్షన్ పెట్టే విషయమే. ఈ గండాన్ని రాజ్ తరుణ్ ఎలా గట్టెక్కుతాడో చూడాలి.