'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడి నుంచి మరో సినిమా
- 'కేరాఫ్ కంచరపాలెం'తో మంచి పేరు
- మలయాళ హిట్ మూవీకి రీమేక్
- వచ్చేనెలలో షూటింగు పూర్తి
ప్రస్తుతం ఆయన ఒక మలయాళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. ఆ మలయాళ సినిమా పేరే 'మహేషింటే ప్రతీకారం. దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి వసూళ్లతో పాటు జాతీయ అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకుంది. అలాంటి ఈ సినిమాను తెలుగులోకి వెంకటేశ్ మహా రీమేక్ చేస్తున్నాడు. సత్యదేవ్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా, వచ్చేనెలలో షూటింగును పూర్తిచేసుకోనుంది.