దీపావళి నాడు రాజకీయ నాయకులకు, రౌడీలకు, ఫ్యాక్షనిస్ట్ లకు నేనిచ్చే బహుమతి ఇది: రామ్ గోపాల్ వర్మ
- 27న ఉదయం 9.36 గంటలకు ట్రయిలర్
- ట్విట్టర్ లో వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ
- ఇప్పటికే ఓ పాటను విడుదల చేసిన వర్మ
ఇప్పటికే ఈ సినిమాలోని ఓ పాటను ఆయన యూట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిపైనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండగా, ట్రయిలర్ ఎంత సంచలనాన్ని క్రియేట్ చేసి, మరెన్ని విమర్శలను తెస్తుందోనన్న చర్చ జరుగుతోంది.