హిందువుల వల్లే ముస్లింలు సంతోషంగా ఉన్నారన్న ఆరెస్సెస్ చీఫ్.. ఘాటుగా బదులిచ్చిన ఒవైసీ
- కార్యకారీ మండల్ వార్షిక సమావేశంలో భగవత్ వ్యాఖ్యలు
- తప్పుబట్టిన అసదుద్దీన్ ఒవైసీ
- ఇతర దేశాల ముస్లింలతో పోల్చవద్దని సూచన
ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. హిందూయిజానికి అన్వయించి భారత్‌లో ముస్లింల సంస్కృతి, విశ్వాసాన్ని దిగజార్చలేరని ఘాటుగా బదులిచ్చారు. ఇతర దేశాల ముస్లింలతో పోల్చి ఇక్కడి ముస్లింల భారతీయతను తగ్గించలేరని బదులిచ్చారు.