ఆర్టీసీ కార్మికు పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది : తమ్మినేని
- సర్కారుపై నిప్పులు చెరిగిన సీపీఎం నేత వీరభద్రం
- శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత
- కార్మికులకు ప్రజలు, విపక్షాలు అండగా ఉన్నాయి
ఇంత జరిగినా సీఎం కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, కానీ కార్మికులకు అండగా ప్రజలు, ప్రతిపక్షాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి హక్కులు సాధించుకుందామని తెలిపారు. మరోవైపు శ్రీనివాసరెడ్డి మృతికి బాధ్యత ప్రభుత్వానిదేనని, కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.