అశ్లీల సైట్ల కోసం భర్త స్నేహితుడితో కలిసి భార్య వీడియోలు.. చూసి షాకైన భర్త!
- స్నేహితుడి భార్యపై కన్నేసిన ప్రబుద్ధుడు
- డబ్బుపై మోజును గుర్తించి ముగ్గులోకి
- అశ్లీల వీడియోలు చేస్తూ వెబ్‌సైట్లలో అప్‌లోడ్
చాలా కాలంగా నిరాటంకంగా కొనసాగిన ఈ వ్యవహారం తాజాగా బయటపడింది. ప్రకాష్ ఇటీవల తన భార్య సెల్‌ఫోన్ ఓపెన్ చేసి అందులోని వీడియోలు చూసి విస్తుపోయాడు. తన స్నేహితుడితో ఆమె సన్నిహితంగా ఉన్న వీడియోలను చూసి షాకై భార్యను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. నమ్మిన స్నేహితుడే ద్రోహం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.