మాజీ మంత్రి మాదాటి నర్సింహారెడ్డి కన్నుమూత!
- ఉమ్మడి ఏపీలో మంత్రిగా సేవలు
- గత కొంతకాలంగా అనారోగ్యం
- సంతాపం తెలిపిన కేసీఆర్
భూపాలపల్లి జిల్లా మొసలపల్లిలో జన్మించిన నర్సింహారెడ్డి, తెలుగుదేశం పార్టీలో పలు పదవులను చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.