సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. భారీ స్కోరు దిశగా టీమిండియా
- 154 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్
- మరో ఎండ్ లో 76 పరుగులతో ఆడుతున్న మయాంక్ అగర్వాల్
- భారత్ స్కోరు: 179 / 0
మరో ఎండ్ లో మయాంక్ అగర్వాల్ 76 పరుగులతో (10 ఫోర్లు, 2 సిక్సర్లు) రోహిత్ కు అండగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 179 పరుగులు (55 ఓవర్లు) చేసింది. భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.