టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. జట్ల వివరాలు
- విశాఖ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు
- భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్
- టీమిండియా స్కోరు 3 ఓవర్లలో 9 పరుగులు
ఇరు జట్ల వివరాలు:భారత్: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మొహమ్మద్ షమీ.
దక్షిణాఫ్రికా: మార్క్ రమ్, డీన్ ఎల్గర్, డి బ్రూన్, బువుమా, డూప్లెసిస్, డీకాక్ (కీపర్), ఫిలాండర్, ముత్తుసామి, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, డేన్ పైత్.