జనాభా లెక్కల కోసం మొబైల్ యాప్ వాడుతాం: అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జనాభా లెక్కల కోసం మొబైల్ యాప్ వాడుతాం: అమిత్ షా

  • 2021లో జనాభా లెక్కల కార్యక్రమం
  • హిమాలయ ప్రాంతాల్లో అక్టోబర్ 2020 నుంచే లెక్కింపు కార్యక్రమం ప్రారంభం
  • పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్ కు ఇదొక పరివర్తన అన్న అమిత్ షా
2021లో చేపట్టనున్న జనాభా లెక్కల (సెన్సస్) కోసం మొబైల్ యాప్ వాడబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్ కు ఇదొక పరివర్తన అని చెప్పారు. 2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా లెక్కింపు ప్రక్రియ అక్టోబర్ 2020 నుంచే ప్రారంభంకానుంది.
Amit Shah
Census
India

More Telugu News