Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 36,564కి పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 10,841 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.02%), వేదాంత లిమిటెడ్ (2.99%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.30%), టెక్ మహీంద్రా (1.71%), ఏసియన్ పెయింట్స్ (1.48%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-1.97%), యస్ బ్యాంక్ (-1.15%), భారతి ఎయిర్ టెల్ (-1.04%), హెచ్డీఎఫ్సీ (-0.98%), సన్ ఫార్మా (-0.84%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News