పుట్టినరోజున అమ్మతో కలసి భోజనం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- నేడు గుజరాత్ పర్యటనకు విచ్చేసిన మోదీ
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
- అమ్మ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మోదీ
అనంతరం ఇద్దరూ కలిసి గుజరాతీ భోజనం చేశారు. ఆ తర్వాత తల్లి ఆరోగ్యం, యోగక్షేమాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు తల్లితో ముచ్చటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
