Sye Raa Narasimha Reddy: ఇండియా గేట్ వద్ద 'సైరా' జెండాను ఆవిష్కరించిన అఖిల భారత చిరంజీవి యువత.. ఫొటోలు ఇవిగో!

షార్ట్స్‌లో చూడండి
ప్రతీ రక్తకణంలో దేశభక్తిని నింపుకుని బ్రిటిషు వారితో పోరాడి అమరుడైన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను 'సైరా' పేరిట వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంగతి విదితమే. చిరంజీవి టైటిల్ రోల్ ను పోషిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ 'సైరా' చిత్రం జెండాను దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ రోజు ఆవిష్కరించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందుకు సంబంధించినవే కింది ఫొటోలు..  
Go Back to Shorts
Sye Raa Narasimha Reddy
Chiranjeevi
New Delhi
Tollywood

More Telugu News