యాదాద్రి రాతి స్తంభం... కేసీఆర్ చిత్రం స్థానంలో సుదర్శన చక్రం!
- కేసీఆర్ చిత్రాలపై వెల్లువెత్తిన విమర్శలు
- అన్ని రాజకీయ చిహ్నాలను తొలగించాలని నిర్ణయం
- పద్మాలు, హంసలను చెక్కనున్న శిల్పులు
కేసీఆర్ కిట్, హరితహారం, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ తదితర బొమ్మల స్థానంలో పద్మాలు, లతలు, హంసలను చెక్కనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఓ శిల్పి తన సొంత నిర్ణయంతో రాజకీయ అంశాలకు చెందిన బొమ్మలు చెక్కాడేతప్ప, ఇందులో ఎవరి ప్రమేయమూ లేదని వైటీడీఏ అధికారులు అంటున్నారు.