పవన్ కల్యాణ్ పై బొత్స ఎదురుదాడి చేయడం ఏమిటి?: సీపీఐ రామకృష్ణ
- రాజధానిపై బొత్స గందరగోళం రేకెత్తించారు
- అవినీతి జరిగి వుంటే చర్యలు తీసుకోండి
- విజయవాడలో మీడియాతో సీపీఐ నేత
రాజధాని విషయంలో క్లారిటీ ఇవ్వని బొత్స.. ఇప్పుడు పవన్ కల్యాణ్ పై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించాలనీ, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతి విషయంలో ఏమైనా అవినీతి జరిగిఉంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.