డైరెక్టర్ గా నిలబడాలనుకున్న నేను నటుడిగా బిజీ అయ్యాను: కాశీ విశ్వనాథ్
- డైరెక్టర్ గా నిలబడాలనుకున్నాను
- నటుడిగా మంచి పేరు వచ్చింది
- ఈ జర్నీ ఆనందంగా వుందన్న కాశీ విశ్వనాథ్
'నచ్చావులే'లో పాత్ర మంచి గుర్తింపు తీసుకురావడంతో, నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. ఇంతవరకూ 150 సినిమాలకి పైగా చేశాను. నటుడు కావాలనే ఆశతో వచ్చి అవకాశం రానివాళ్లు చాలామంది వుంటారు. అలాంటిది డైరెక్టర్ గా నిలబడాలనుకున్న నేను నటుడిగా బిజీ అయ్యాను. నటుడిగా నా కెరియర్ టర్న్ తీసుకోవడం .. మంచి పేరు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.