ప్రభాస్ నా క్యాస్ట్... అందుకే ఈ 'క్యాస్ట్ ఫీలింగ్': రామ్ గోపాల్ వర్మ!
- మరో నాలుగు రోజుల్లో 'సాహో'
- ప్రభాస్ కులాన్ని ప్రస్తావించిన వర్మ
- తనదీ అదే కులమంటూ ట్విట్టర్ పోస్ట్
"నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుకనే రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి. ఈ సందర్భంగా నా నెక్ట్స్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని ఒక పాటను, 27వ తారీఖు ఉదయం 9గం.27 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేయబోతున్నాం" అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.