అరుణ్ జైట్లీ అంతిమ యాత్ర ప్రారంభం...ప్రత్యేక వాహనంలో యమునా నది తీరానికి
- ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపు
- వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు, అభిమానులు
- నిగంబోధ్ ఘాట్‌లో అంతిమ సంస్కారం
అక్కడ మధ్యాహ్నం 2.30 గంటలకు జైట్లీ మృతదేహానికి అంతిమ సంస్కారాన్ని కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు. కాగా, అంతిమ యాత్రలో పార్టీ అభిమానులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.