Pakistan: గూగుల్ లో 'బికారి' అని టైప్ చేస్తే అన్నీ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలే!

షార్ట్స్‌లో చూడండి
గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఇప్పుడు 'బికారి' అని టైప్ చేస్తే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. అందులోనూ ఇమ్రాన్ ఖాన్ ఓ సత్తు గిన్నె పట్టుకుని దీనంగా యాచిస్తున్న ఫొటోలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో 'బికారి' గురించే చర్చించుకుంటున్నారు. గతంలో 'ఇడియట్' అని టైప్ చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు ప్రత్యక్షమయ్యేవి. ఇప్పుడు 'ఇడియట్' స్థానాన్ని 'బికారి' ఆక్రమించింది. దీనికి కారణం గూగుల్ ఆల్గోరిథమ్ లో సమస్య అని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Pakistan
Imran Khan
Bhikari
Google

More Telugu News