స్నేహితుడి భార్యతో సన్నిహిత వీడియోలు అప్ లోడ్... కంప్లయింట్ లేక హెచ్చరించి పంపేసిన పోలీసులు!
- తమిళనాడులోని మార్తాండం సమీపంలో ఘటన
- జవాన్ గా పనిచేస్తున్న స్నేహితుడి భార్యతో వివాహేతర బంధం
- వీడియోలు బయటకు వచ్చినా ఏమీ చేయలేకపోయిన పోలీసులు
ఆ పరిచయంతో అతని ఇంటికి వెళ్లడం ప్రారంభించిన రమేశ్, అతను డ్యూటీ నిమిత్తం దీర్ఘకాలం పాటు వెళ్లిన వేళ, భార్యకు దగ్గరయ్యాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో వీడియోలు తీసుకున్నాడు. ఇక ఆ వీడియోలను రమేశ్ సోషల్ మీడియాలో పెట్టడంతో సదరు సైనికుడి కంటపడ్డాయి. దీంతో అతను పోలీసులకు విషయం చెప్పినప్పటికీ, కేసు పెట్టేందుకు మాత్రం అతని కుటుంబం నిరాకరించింది. దీంతో రమేశ్ ను పిలిపించిన పోలీసు అధికారులు, అతన్ని హెచ్చరించి పంపేశారు.