పులికాట్ సరస్సులో బోల్తా కొట్టిన పడవ.. నీటిలో ఎగిరిపడ్డ 40 మంది ప్రయాణికులు!
- నెల్లూరు జిల్లాలోని తడ మండలంలో ఘటన
- అదుపు తప్పి బోల్తా కొట్టిన పడవ
- 40 మందిని కాపాడిన ఇతర పడవల యజమానులు
దీంతో పడవలోని 40 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఈ ఉప్పునీటి సరస్సులో పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర జాలర్లు, పడవ యజమానులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను కాపాడారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.