భారత్‌పై ఐసిస్ గురి...స్వాతంత్య్రదినోత్సవం రోజు విధ్వంసానికి కుట్ర
- జైషే, లష్కరే తొయిబా ఉగ్రవాదుల ప్లాన్
- నిఘా వర్గాల హెచ్చరిక
- భద్రతా దళాలను అప్రమత్తం చేసిన అధికారులు
దీంతో అధికారులు భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల మరిన్ని పుల్వామా దాడులు జరిగే అవకాశం ఉందని స్వయంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఈ మాటల వల్లే ఉగ్రమూకలు మరింత రెచ్చిపోతున్నాయనేది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.