జాగ్వార్ అడిగితే బీఎండబ్ల్యూ కొనిచ్చిన తండ్రి.. కోపంతో కారును నదిలో పడేసిన కొడుకు!
- హరియాణాలోని యమునానగర్లో ఘటన
- కారును నదిలోకి తోస్తూ వీడియో
- సోషల్ మీడియాలో వైరల్
నదిలో కొంతదూరం కొట్టుకెళ్లిన కారు ఆ తర్వాత మధ్యలో చిక్కుకుపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఆ తర్వాత స్థానిక గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.