ఆమెలా మారిన అతడు, అతనిలా మారిన ఆమె... కుతూహలం రేపిన ఆ ఇద్దరి పెళ్లి!
- సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీలు చేయించుకున్న ఇద్దరు
- బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి
- సహకరించిన తొలి ట్రాన్స్ జెండర్ ప్రిన్సిపాల్ మనాబి
ఆపై తీస్తా దాస్ పేరు అందరికీ తెలియగా, ఆమెపై ఓ డాక్యుమెంటరీ కూడా తయారైంది. సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ చేయించుకున్న ట్రాన్స్ జెండర్ల పరిస్థితిపై నిర్మితమైన సినిమాలోనూ ఆమె నటించింది. ఆపై అసోంకు చెందిన అమ్మాయి, ఇదే తరహా ఆపరేషన్ చేయించుకుని చక్రవర్తిగా మారి, తీస్తాకు పరిచయం అయ్యాడు. వీరిద్దరూ ప్రేమలో పడి, పెళ్లాడాలనుకుంటున్నామని, ఏప్రిల్ 15న తమ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్రాన్స్ మ్యాన్ ను ఎందుకు చేసుకోవాలని ప్రశ్నించిన వారు కొందరున్నా, తీస్తా వాటిని పట్టించుకోలేదు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.