ప్రగతి భవన్ చేరుకున్న జగన్.. కాసేపట్లో కేసీఆర్ తో భేటీ
- తెలంగాణ గవర్నర్ తో భేటీ అయిన జగన్
- దాదాపు గంట సేపు చర్చలు
- ఈ సాయంత్రం జెరూసలేం వెళ్లనున్న జగన్
అనంతరం ఈ సాయంత్రం కుటుంబసభ్యులతో కలసి జెరూసలేం పర్యటనకు జగన్ వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు జెరూసలేంలో పర్యటించనున్నారు. 5వ తేదీ మధ్యాహ్నానికి అమరావతి చేరుకుంటారు. 6వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.