సంపత్ నందితో కల్యాణ్ రామ్
- మాస్ కథలతో అలరించే సంపత్ నంది
- కల్యాణ్ రామ్ కోసం విభిన్నమైన కథ
- త్వరలోనే పూర్తి వివరాల ప్రకటన
'పటాస్' తరువాత కల్యాణ్ రామ్ ఆ స్థాయి యాక్షన్ కామెడీ సినిమాలు చేయలేదు. అందువలన ఆయన సంపత్ నందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడట. ఆయన పాత్రలో వివిధ కోణాలు ఉంటాయట. ఇలా ఆయన పాత్రలోని వేరియేషన్స్ నుంచే కామెడీ పుడుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో ప్రకటన చేయనున్నారు.