టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండును వణికించిన ఐర్లాండ్ జట్టు!
- లండన్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్
- తొలి ఇన్నింగ్స్ .. 23.4 ఓవర్లకు 85 పరుగులకే ఆలౌట్
- ఐర్లాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శన
ఇంగ్లాండు జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే.. డెన్లీ (23), స్టోన్(19), సామ్ కరన్(18), బర్న్స్ (6), రాయ్ (5), రూట్ రెండు పరుగులు చేయగా, బెయిర్ స్టో, మొయిన్ అలీ, వోక్స్ లు డకౌట్ అయ్యారు. ఇక, ఐర్లాండ్ బౌలింగ్ గురించి చెప్పాలంటే.. ముర్తాగ్-5, అడెయిర్- 3, రాన్ కిన్ -2 వికెట్లు తీసుకున్నారు.