తెలంగాణ ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుండిపోతారు: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- వైఎస్ ఏ ప్రాంతానికి చెందినవారన్నది ముఖ్యం కాదు
- పేదలకు మేలు చేశారా? లేదా? అన్నదే ముఖ్యం
- పేదలకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే
కాగా, ఈరోజు జగ్గారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తల మధ్య తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు. అభిమానులు తీసుకొచ్చిన కేక్ ను జగ్గారెడ్డి కట్ చేశారు. జగ్గారెడ్డికి పూలమాలలు వేసిన ఆయన అభిమానులు అభినందనలు తెలిపారు.