అనుమతి లేకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎలాంటి నియామకాలు చేపట్టొద్దు: ఏపీ ప్రభుత్వం

  • కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవల పొడిగింపు
  • నెలరోజులు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • ప్రభుత్వ సేవలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే పొడిగింపు
ఏపీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవలను నెలరోజులు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ సేవలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయా సేవలను పొడిగించినట్టు సమాచారం. ప్రభుత్వ అనుమతి లేకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎలాంటి నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది.
Go Back to Shorts
Andhra Pradesh
contract
Out-sourcing
GO

More Telugu News